వీకెండ్‌లో హైదరాబాద్, సైబరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కఠినం. మద్యం మత్తులో వాహనాలు నడిపిన 800 మందిపై కేసులు నమోదు. పండుగల సీజన్‌లో తనిఖీలు మరింత కఠినంగా ఉంటాయని పోలీసులు స్పష్టం.
#Hyderabad #HyderabadNews #Cyberabad #DrunkAndDrive #TrafficPolice
www.telugupost.com/hyderabad/hy...
0
0
0
0