బాపట్లలో తల్లిలేని బాలికపై సామూహిక అత్యాచారం.. రెండు వారాల పాటు ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధితురాలు నరకయాతన
మీ చేతగానితనంతో ఆడబిడ్డల్ని ఈ దుస్థితికి తీసుకువచ్చారు @ncbn, హోం మంత్రి @Anitha_TDP, @PawanKalyan ..?
#APIsNotInSafeHands
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో కష్టపడి తీర్చిదిద్దిన ప్రభుత్వ స్కూళ్లను, విద్యా రంగాన్ని ఒకవైపు నాశనం చేస్తూ..అమ్మకు వందనం పేరిట తల్లిదండ్రులకు సున్నం రాసి, వారిని దగా చేసి మళ్లీ ఇప్పుడు రొటీన్‌గా జరిగే పేరెంట్స్ సమావేశాలపై పబ్లిసిటీ చేసుకుంటున్నారు.
#PracharaluVasthavalu #AndhraPradesh #SadistChandraBabu #PackageStarPK #YSRCongressParty
అన్నదాతకి అండగా వైయస్‌ఆర్‌సీపీ🌾
కూటమి ప్రభుత్వం చేతగానితనంతో మద్దతు ధర అందక అల్లాడుతున్న అన్నదాతకి అండగా నిలిచేందుకు కదిలి వస్తున్న వైయస్‌ఆర్‌సీపీ
కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. డిసెంబరు 13న రైతుల కోసం.. రైతులతో కలిసి వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమ బాట
#YSRCPForFarmers
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
.@ncbn హయాంలో చేసుకున్న సోలార్, విండ్ పీపీఏల వల్ల 25 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.87,500 కోట్ల భారం పడి సంపద ఆవిరైపోతే.. వైయస్ జగన్ గారు సెకీతో ఒప్పందం ద్వారా రూ.1.10 లక్షల కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి ఆదా చేశారు.
#SadistChandraBabu
#MosagaduBabu
సిగ్గులేని ఎల్లో మీడియా.. బుద్ధిలేని రాతలు
శాడిస్ట్ @ncbn అబద్ధాలు చెప్పడం.. అవే నిజమని ప్రజల్ని నమ్మించేలా ఎల్లో మీడియా తప్పుడు వార్తలు వండటం.. ఇదో ప్రహసనం
#BanYellowMediaSaveAP
#TDPFakeNewsFactory
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
పోలవరం మనుగడే దెబ్బతీసేలా కేంద్రంతో కలిసి @ncbn నాటకాలు..
రాష్ట్ర ప్రయోజనాల్ని గాలికొదిలేసి అన్నింటికీ జీహుజూర్ అంటున్న కూటమి ప్రభుత్వం
#YSRPolavaram
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
#APisNotinSafeHands
.@JaiTDP కూటమి ప్రభుత్వం వేధింపులకి వీఆర్వో బలి
జీతాలు ఇవ్వకుండా వేధింపులు.. అదనపు పనితో ఒత్తిడి కారణంగా.. మానసిక క్షోభ అనుభవిస్తూ ఇలా ఇంకెంత మంది ఉద్యోగులు బలి అవ్వాలి శాడిస్ట్ @ncbn ?
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
#APisNotinSafeHands
అధికారంలోకి వచ్చిందే తడువుగా @JaiTDP కూటమి నేతలు ప్రకృతి వనరులను దోచేస్తున్నారు. గోదావరి నది గర్భాన్ని సైతం కబళించి ఇసుకను తవ్వేస్తున్నారు. ఇది చట్టవిరుద్ధమని తెలిసినా టీడీపీ నాయకులకు వంతపాడుతూ అధికారులు అడ్డుకోవడం మానేశారు.
#TDPSandMafia
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
వేసవి ప్రారంభానికి ముందే అడుగంటిపోతున్న శ్రీశైలం జలాశయం.. సాగు, తాగు నీటి అవసరాలకి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం.. అయినా చోద్యం చూస్తున్న శాడిస్ట్ చంద్రబాబు
ముందుచూపు లేని నీ అనుభవం ఎందుకు నాలుక గీసుకోవడానికా @ncbn ?
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
విద్యుత్ రంగాన్ని Nara Chandrababu Naidu కుదేలు చేస్తే.. పెద్ద మనసుతో ఆదుకున్న YS Jagan Mohan Reddy గారు.
#SadistChandraBabu
#MosagaduBabu
విద్యుత్ రంగాన్ని Nara Chandrababu Naidu కుదేలు చేస్తే.. పెద్ద మనసుతో ఆదుకున్న YS Jagan Mohan Reddy గారు.
#SadistChandraBabu
#MosagaduBabu
వాలంటీర్ వ్యవస్థను అటకెక్కించేసిన కూటమి ప్రభుత్వం.. లక్షలాది కుటుంబాలు రోడ్లపాలు
నమ్మించి నట్టేట ముంచడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అని మళ్లీ నిరూపితం
ఇచ్చిన మాట తప్పడానికి సిగ్గులేదా శాడిస్ట్ @ncbn ?
#APVolunteers
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
రాష్ట్రాన్ని దోచుకునేందుకు ముందుగానే స్కెచ్ వేసిన Nara Chandrababu Naidu తన దోపిడీని లోకానికి కనిపించకుండా దాచేసే కుట్రలో భాగంగానే పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ పదవిని సైతం కూటమి పార్టీ సభ్యునికి ఇస్తోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పదవి ఇస్తే చంద్రబాబు అవినీతి బండారం బయటపడుతుందని భయంతో ఇలా చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం.
#SadistChandraBabu
#APisNotinSafeHands
#IdhiMunchePrabhutvam
#MosagaduBabu
ఇంత దరిద్రపు పాత్రికేయం ఆంధ్రాలో తప్ప ఎక్కడా లేదు. సెకీతో అప్పటి జగన్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుని చవగ్గా సౌరవిద్యుత్ కొనుగోలు చేస్తోంది.
#IdhiMunchePrabhutvam
#MosagaduBabu
#SadistChandraBabu
💣 Exposed 💣
విద్యుత్ కొనుగోళ్లలోనూ @ncbn లంచాలు
బాబు దిగిపోయిన 2019లో ఏపీ ఈఆర్సీ టారీఫ్‌లు
పవన విద్యుత్ రూ.4.63
సోలార్ విద్యుత్ రూ.5.90
కానీ సెకీతో వైయస్సార్ సీపీ ఒప్పందం యూనిట్ ధర రూ.2.49 మాత్రమే..
మరి ఎవరిది అవినీతి?
#BaadudeBaaduduByCBN
#IdhiMunchePrabhutvam
#MosagaduBabu
#SadistChandraBabu
ఉచిత గ్యాస్ అనేది ఒక పెద్ద మోసం - జగనన్న
#AndhraPradesh
#SadistChandraBabu
#SaveAPFromTDP
💣 Truth Bomb 💣
కరెంట్ ఛార్జీలతో పాతికేళ్లు ఏపీ ప్రజల నడ్డివిరిచేందుకు ఐదేళ్ల క్రితమే శాడిస్ట్ చంద్రబాబు కుట్ర.
2019లో దిగిపోయే ముందు కమీషన్ల కోసం ఒక్కో యూనిట్‌కి రూ.5.90 చెల్లించేలా ఒప్పందం. కానీ.. 2021లో సెకీతో వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం యూనిట్‌కి రూ.2.49 చెల్లించేలా ఒప్పందం.
ఇప్పుడు చెప్పు @ncbn .. అసలైన అవినీతిపరుడు నువ్వు కాదా?
#BaadudeBaaduduByCBN
#IdhiMunchePrabhutvam
#MosagaduBabu
#SadistChandraBabu
సూపర్-6 హామీలను ఎగ్గొట్టడానికి కుట్రలు చేస్తున్న చంద్రబాబుని ఇలా పిలవడంలో తప్పేలేదు
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
అప్పులపై ఇన్నాళ్లు తప్పుడు ప్రచారంతో గగ్గోలు పెట్టావ్ కదా శాడిస్ట్ @ncbn .. ఇప్పుడేమంటావ్?
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
ఏపీని అప్పుల కుప్పగా నువ్వు మార్చి.. అసెంబ్లీలో నీతులా శాడిస్ట్ @ncbn ?
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం అప్పులు చేయడానికి ఇలా వాడుకున్నావా శాడిస్ట్ @ncbn ?
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
సంక్షేమంలోనే కాదు.. అభివృద్ధిలోనూ @ncbn కంటే మిన్నగా @ysjagan గారి పాలన.. ఇదిగో లెక్కలతో సహా సాక్ష్యాలు
#YSJaganDevelopsAP
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
2014-19 మధ్య @JaiTDP పాలనలో పారిశ్రామిక ఉత్పత్తి విషయంలో వెనుకబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ @ysjagan వచ్చాక ముందంజ వేసింది. పారిశ్రామిక వికాసానికి జగన్ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు.
#YSJaganDevelopsAP
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
ఇలా అబద్ధాలతో బతుకు వెళ్లదీయడం శాడిస్ట్ @ncbn కి వెన్నతో పెట్టిన విద్య.
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
పేదలకు @ncbn హౌసింగ్ పథకం కింద ఒక్క ఇల్లు ఇవ్వలేదు. మేం వచ్చాక 30 లక్షల మందికి గృహవసతి కల్పించాం. మేం ఎప్పుడూ పేదల పక్షమే..
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu